జింబాబ్వేపై గెలిచిన భారత్ - సెమీస్‍లో ఎవరితో ఫైట్ అంటే *Cricket | Telugu OneIndia

2022-11-06 5,702

India won by 71 runs against Zimbabwe. Will face England in the semis | జింబాబ్వేపై భారత్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీస్ లో ఇంగ్లాండ్ తో తలపడనుంది. 187 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ,హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీశారు. భువనేశ్వర్, హర్ష్ దీప్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.



#T20WorldCup2022
#INDvsZIM
#IndiaWon
#TeamIndia
#T20WorldCup2022

Videos similaires